మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

Ayyappa Paddhenimidhi Metla Paata (Onnam Thiruppadi) – పద్ధెనిమిది మెట్ల స్తుతి (తమిళం)

ఓం స్వామియే శరణమయ్యప్పా |
సత్యమాయ పదినెట్టామ్ పడిగళే శరణమయ్యప్పా |
ఓం సద్గురునాథనే శరణమయ్యప్పా |

ఒణ్ణాం తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 1 ||

రెణ్డామ్ తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 2 ||

మూణామ్ తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 3 ||

నాన్గామ్ తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా | [** నాలామ్ **]
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 4 ||

ఐన్దామ్ తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా | [** అంజాం **]
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 5 ||

ఆఱామ్ తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 6 ||

ఏళా*మ్ తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 7 ||

ఎట్టామ్ తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 8 ||

ఒన్పదామ్ తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 9 ||

పత్తామ్ తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 10 ||

పదినొన్నామ్ తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 11 ||

పనిరెణ్డామ్ తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 12 ||

పదిమూన్‍ఱామ్ తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 13 ||

పదినాలామ్ తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 14 ||

పదినఞ్జామ్ తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 15 ||

పదినాఱామ్ తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 16 ||

పదినేళా*మ్ తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 17 ||

పదినెట్టామ్ తిరుప్పడి శరణం పొన్ అయ్యప్పా |
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 18 ||

అయ్యప్పా శరణం శరణం పొన్ అయ్యాప్పా
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 19 ||

పడి పదినెట్టుమ్ శరణం పొన్ అయ్యాప్పా
స్వామి పొన్ అయ్యప్పా ఎన్ అయ్యనే పొన్ అయ్యప్పా
స్వామియెల్లాదొరు శరణమిల్లైయ్యప్పా || 20 ||

ఓం స్వామియే శరణమయ్యప్పా || 21 ||

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.